{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"video-varshamto-aagina-kriket-myaach-aa-tarvaate-modalaina-asalu","title_te":"Video: వర్షంతో ఆగిన క్రికెట్ మ్యాచ్.. ఆ తర్వాతే మొదలైన అసలు హంగామా!","section":"తాజా","status_line":"Video: వర్షంతో ఆగిన క్రికెట్ మ్యాచ్.. ఆ తర్వాతే మొదలైన అసలు హంగామా!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T12:11:15.476Z"},"facts":[],"events":[{"id":"event-72024","date":"2026-08-15T11:51:30.000Z","title_te":"Video: వర్షంతో ఆగిన క్రికెట్ మ్యాచ్.. ఆ తర్వాతే మొదలైన అసలు హంగామా!","body_te":"CPL 2026లో వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయిన సమయంలో గ్రౌండ్స్‌మెన్లు పిచ్‌ను కవర్లతో కాపాడుతూ ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. సంగీతానికి స్టెప్పులేస్తూ ప్రేక్షకులను అలరించిన వారి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అనంతరం మ్యాచ్ తిరిగి ప్రారంభమవగా, సెయింట్ లూసియా కింగ్స్ DLS పద్ధతిలో ఆంటిగ్వా ఫాల్కన్స్‌పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/cpl-2026-groundsmen-dance-during-rain-delay-goes-viral-as-st-lucia-kings-beat-antigua-falcons-1888890.html"}]}]}