{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"video-veedem-daaktaramdee-baaboo-kaalu-virigimdani-aaspatriki-va","title_te":"Video: వీడేం డాక్టరండీ బాబూ.. కాలు విరిగిందని ఆస్పత్రికి వస్తే అట్టపెట్టెలతో కట్టుకట్టాడు! వీడియో వైరల్","section":"తాజా","status_line":"Video: వీడేం డాక్టరండీ బాబూ.. కాలు విరిగిందని ఆస్పత్రికి వస్తే అట్టపెట్టెలతో కట్టుకట్టాడు! వీడియో వైరల్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T14:14:27.567Z"},"facts":[],"events":[{"id":"event-58933","date":"2026-08-07T13:55:42.000Z","title_te":"Video: వీడేం డాక్టరండీ బాబూ.. కాలు విరిగిందని ఆస్పత్రికి వస్తే అట్టపెట్టెలతో కట్టుకట్టాడు! వీడియో వైరల్","body_te":"రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిన ఓ వ్యక్తి లబోదిబో మంటూ ఆసుపత్రికి వస్తే.. అక్కడ ఇచ్చిన వైద్యం చూసి నోరెళ్లబెట్టాడు. విరిగిన కాలుకు అక్కడి వైద్యుడు బ్యాండేజ్‌ కట్టుకు బదులు కార్డ్‌బోర్డ్ ముక్కలను కట్టుగా ఉపయోగించి ప్రాథమిక చికిత్స అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన బిహార్‌లోని బేగుసరాయ్ జిల్లా మంజ్‌హౌల్ సబ్ డివిజనల్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాద బాధితుడికి సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో అతడి విరిగిన కాలును కార్డ్‌బోర్డ్‌తో స్థిరపరిచి (స్ప్లింట్‌గా ఉపయోగించి) మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బీహార్‌లోని ప్రభుత్వ వై","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/cardboard-splint-for-fractured-leg-goes-viral-raising-questions-over-bihar-healthcare-system-1882877.html"}]}]}