{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"video-w-w-w-3-bamtullo-3-viketlu-padinaa-hyaatrik-dakkale-kriket","title_te":"Video: W,W,W.. 3 బంతుల్లో 3 వికెట్లు పడినా హ్యాట్రిక్ దక్కలే.. క్రికెట్ చరిత్రలోనే విచిత్రమైన మ్యాచ్..!","section":"తాజా","status_line":"Video: W,W,W.. 3 బంతుల్లో 3 వికెట్లు పడినా హ్యాట్రిక్ దక్కలే.. క్రికెట్ చరిత్రలోనే విచిత్రమైన మ్యాచ్..!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-31T13:23:08.547Z"},"facts":[],"events":[{"id":"event-47022","date":"2026-07-31T12:22:33.000Z","title_te":"Video: W,W,W.. 3 బంతుల్లో 3 వికెట్లు పడినా హ్యాట్రిక్ దక్కలే.. క్రికెట్ చరిత్రలోనే విచిత్రమైన మ్యాచ్..!","body_te":"Luke Wood Hattrick Drama: వరుస ఓటములతో కుంగిపోయిన సావుదర్న్ బ్రేవ్స్‌కు ఈ గెలుపు కొత్త ఊపిరి పోసింది. నాటకీయ పరిణామాల మధ్య సాధించిన ఈ విజయం ద హ్యాండ్రెడ్ లీగ్ చరిత్రలోనే చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. కాగా, వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు నేలకూలినా, బౌలర్ ఖాతాలో హ్యాట్రిక్ నమోదు కాకపోవడం ఈ మ్యాచ్‌లోనే అతిపెద్ద విచిత్రం.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/southern-brave-vs-birmingham-phoenix-the-hundred-2026-match-highlights-1877719.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiwwFBVV95cUxOZmFIc0ppR1hFdENnR1pZWVJIbV93SDl6YmhrSW52M1p0aExBWmZ6aWpKRTU4anJLaFR5S0pFcDZwOHdJTjFLLWtJR1hHUmk3ZDJGa3FCajk1T1FFSkZ0RUlERFMwbTBERUsxSDFwZnNYd2RmbzNyNk04aUN0LXotRUtjb2doNUdIZXFmZHpUemxmV0o4VEpxVnRtejNIdDMxeW4tY0I0Zi1PU2pIR0JxbjNrMzdONjJtUHloaTM1eTc5WE3SAcgBQVVfeXFMT25CbGtOYWU3RG9IS3VIZVB3TDkzaUVvU0VjVmIzOXpXdFNNSU9zT1NURnp6aThwYUhURmxGM09ySTRvT0Q1YzlkcnVWS3BoMmF1WUV1MElaNlpTcG5QeDVUQ2gtd0VhX1UyT0szTTNJQ0k4MzhfTU1EMllFazZTNm9RTjBLc0dDc1FybzdheWNET3pBVEJuMTR3dTQyM0ppT2RuQWpsX3JnQlNnQnpUZGltUl9BZ05VWFZ0aTNTREpKYTJQWEtvajg?oc=5"}]}]}