{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"video-w-w-w-toli-3-bamtullone-hyaatrik-to-manodi-dookudu-asaleva","title_te":"Video: W,W,W.. తొలి 3 బంతుల్లోనే హ్యాట్రిక్ తో మనోడి దూకుడు.. అసలెవరీ దేవన్ లింగేశ్..?","section":"తాజా","status_line":"Video: W,W,W.. తొలి 3 బంతుల్లోనే హ్యాట్రిక్ తో మనోడి దూకుడు.. అసలెవరీ దేవన్ లింగేశ్..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T08:41:22.820Z"},"facts":[],"events":[{"id":"event-91049","date":"2026-08-27T08:26:35.000Z","title_te":"Video: W,W,W.. తొలి 3 బంతుల్లోనే హ్యాట్రిక్ తో మనోడి దూకుడు.. అసలెవరీ దేవన్ లింగేశ్..?","body_te":"Devan Lingesh Hat-Trick: టీఎన్పీఎల్ 2026లో కోవై కింగ్స్ పేసర్ దేవన్ లింగేశ్ సంచలనం సృష్టించాడు. ట్రిచీ గ్రాండ్ చోలాస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తొలి మూడు బంతుల్లోనే హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్‌లో ఇది తొలి హ్యాట్రిక్ కాగా, కోవై కింగ్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. కొత్త బంతితో స్వింగ్‌ చేయడంలో దిట్ట అయిన లింగేశ్, ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/tnpl-2026-devan-lingesh-hattrick-kovai-kings-final-1897580.html"}]}]}