{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"video-yooniphaam-lo-umdi-ivem-panulamtoo-kaalar-pattukunna-yuvat","title_te":"Video: యూనిఫామ్‌లో ఉండి ఇవేం పనులంటూ కాలర్ పట్టుకున్న యువతి! గన్ తీసిన పోలీస్.. తర్వాత","section":"తాజా","status_line":"Video: యూనిఫామ్‌లో ఉండి ఇవేం పనులంటూ కాలర్ పట్టుకున్న యువతి! గన్ తీసిన పోలీస్.. తర్వాత","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T15:10:49.532Z"},"facts":[],"events":[{"id":"event-73741","date":"2026-08-16T14:57:04.000Z","title_te":"Video: యూనిఫామ్‌లో ఉండి ఇవేం పనులంటూ కాలర్ పట్టుకున్న యువతి! గన్ తీసిన పోలీస్.. తర్వాత","body_te":"మెట్రోలో మహిళ ఫొటోలు తీసినట్లు ఆరోపణలు రావడంతో CISF సిబ్బంది, ప్రయాణికుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎయిమ్స్ మెట్రో స్టేషన్‌లో అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిబ్బందిని సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణ ప్రారంభించారు. సర్వీస్ పిస్టల్ చూపించారన్న ప్రయాణికుల ఆరోపణలను మెట్రో పోలీసులు ఖండించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/delhi-metro-cisf-controversy-woman-alleges-unauthorized-photo-security-personnel-suspended-after-viral-video-1889683.html"}]}]}