{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"videsee-vidyaanidhi-emdamaavenaa","title_te":"‘విదేశీ విద్యానిధి’ ఎండమావేనా?","section":"తాజా","status_line":"‘విదేశీ విద్యానిధి’ ఎండమావేనా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T02:12:27.256Z"},"facts":[],"events":[{"id":"event-50918","date":"2026-08-03T01:23:38.000Z","title_te":"‘విదేశీ విద్యానిధి’ ఎండమావేనా?","body_te":"ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్లిన విద్యార్థులు విదేశీ విద్యానిధి కోసం ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విద్యానిధి కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు స్కాలర్‌షిప్‌ రాక తీవ్ర భయాందోలన చెందుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/4944-people-awaiting-scholarships-2471706"}]}]}