{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"videsee-vidyaardhulaku-tramp-maro-big-shaak-ee-saari-em-plaan-ch","title_te":"విదేశీ విద్యార్ధులకు ట్రంప్‌ మరో బిగ్‌ షాక్‌.. ఈ సారి ఏం ప్లాన్‌ చేశాడంటే!","section":"తాజా","status_line":"విదేశీ విద్యార్ధులకు ట్రంప్‌ మరో బిగ్‌ షాక్‌.. ఈ సారి ఏం ప్లాన్‌ చేశాడంటే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T13:00:57.794Z"},"facts":[],"events":[{"id":"event-48718","date":"2026-08-01T12:45:11.000Z","title_te":"విదేశీ విద్యార్ధులకు ట్రంప్‌ మరో బిగ్‌ షాక్‌.. ఈ సారి ఏం ప్లాన్‌ చేశాడంటే!","body_te":"అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులకు ట్రంప్‌ సర్కార్‌ కొత్తగా భారీ షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆప్షనల్‌ ప్రాక్టికల్ ట్రైనింగ్‌ (ఓపీటీ) ద్వారా ఉద్యోగం చేసే వారికి లక్ష డాలర్ల రుసుము, ఎఫ్-1 వీసా నివాస అనుమతిని నాలుగేళ్లకు పరిమితం చేసే ప్రతిపాదనలను యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ పరిశీలిస్తోంది. దీనివల్ల లక్షల మంది భారతీయ విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడనుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/world-videos/trumps-new-immigration-proposals-a-major-blow-to-international-students-1878538.html"}]}]}