{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vidhula-patla-nirlakshyam-vahiste-sahimchedi-ledu-empeedeeo","title_te":"విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు: ఎంపీడీఓ","section":"తాజా","status_line":"విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు: ఎంపీడీఓ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T11:09:41.883Z"},"facts":[],"events":[{"id":"event-41762","date":"2026-07-28T10:58:32.000Z","title_te":"విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు: ఎంపీడీఓ","body_te":"నవతెలంగాణ-కుభీర్విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఎంపీడీవో అక్కంపల్లి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండలంలోని జుమడా గ్రామ పంచాయతీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో గ్రామస్తులు గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయని ఆయనకు ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామమంతా ఆయన కలియ తిరిగి పరిశీలించారు. జుమడా గ్రామ పంచాయతీ పరిధిలో రాజురా గ్రామం కూడా ఉంది. ఇందులో ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నట్టు తెలుసుకున్నారు. గ్రామంలో మురికి కాలువల్లో ఊడికతీత తీయకపోవడంతో మురుగు […] The post విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు: ఎంపీడీఓ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/negligence-in-duties-will-not-be-tolerated-mpdo/"}]}]}