{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vidhvamsa-jnaapakaalu-eppatikee-maanani-gaayaalu","title_te":"విధ్వంస జ్ఞాపకాలు… ఎప్పటికీ మానని గాయాలు","section":"తాజా","status_line":"విధ్వంస జ్ఞాపకాలు… ఎప్పటికీ మానని గాయాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T22:07:59.203Z"},"facts":[],"events":[{"id":"event-40770","date":"2026-07-27T21:33:28.000Z","title_te":"విధ్వంస జ్ఞాపకాలు… ఎప్పటికీ మానని గాయాలు","body_te":"కట్‌చేస్తే.. పండుగ లేదు.. పబ్బం లేదు.. పగలు లేదు.. సాయంత్రం లేదు.. పిల్లలు లేరు..పెద్దలు లేరు.. తిండి లేదు.. పుస్తకాలు లేవు.. ఒకటే పని బుల్డోజర్‌తో రావడం.. వరుసగా ఇండ్లను నేలమట్టం చేసి పోవడం.. ఇది హైడ్రా విధ్వంసం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/tg-high-court-big-short-to-hydraa-ranganath-revanth-reddy-2465011"}]}]}