{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vidura-niti-jeevitamlo-ee-5-vishayaalanu-evarikee-cheppakamdi-ch","title_te":"Vidura Niti: జీవితంలో ఈ 5 విషయాలను ఎవరికీ చెప్పకండి.. చెబితే సమస్యలు తప్పవు!","section":"తాజా","status_line":"Vidura Niti: జీవితంలో ఈ 5 విషయాలను ఎవరికీ చెప్పకండి.. చెబితే సమస్యలు తప్పవు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T09:19:48.001Z"},"facts":[],"events":[{"id":"event-70182","date":"2026-08-14T08:09:21.000Z","title_te":"Vidura Niti: జీవితంలో ఈ 5 విషయాలను ఎవరికీ చెప్పకండి.. చెబితే సమస్యలు తప్పవు!","body_te":"Vidura Niti Telugu: విదుర నీతి ప్రకారం జీవితంలో కొన్ని విషయాలను అందరితో పంచుకోవడం మంచిది కాదు. ఆదాయం, వ్యక్తిగత బలహీనతలు, కుటుంబ సమస్యలు, భవిష్యత్ ప్రణాళికలు, దానధర్మాలు వంటి 5 విషయాలను ఎందుకు గోప్యంగా ఉంచుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/vidura-niti-5-things-you-should-never-share-with-others-for-a-peaceful-life-1887787.html"}]}]}