{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vidura-niti-pillallo-ee-10-lakshanaalu-tappaka-umdaali-vaari-bha","title_te":"Vidura Niti: పిల్లల్లో ఈ 10 లక్షణాలు తప్పక ఉండాలి.. వారి భవిష్యత్తుకు ఇవే బలమైన పునాది!","section":"తాజా","status_line":"Vidura Niti: పిల్లల్లో ఈ 10 లక్షణాలు తప్పక ఉండాలి.. వారి భవిష్యత్తుకు ఇవే బలమైన పునాది!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T13:42:39.769Z"},"facts":[],"events":[{"id":"event-86653","date":"2026-08-24T12:09:39.000Z","title_te":"Vidura Niti: పిల్లల్లో ఈ 10 లక్షణాలు తప్పక ఉండాలి.. వారి భవిష్యత్తుకు ఇవే బలమైన పునాది!","body_te":"Vidura Teachings on Children qualities: విదుర నీతిలో పిల్లల పెంపకానికి సంబంధించిన ఎన్నో విలువైన సూచనలు ఉన్నాయి. పిల్లల్లో గౌరవం, నిజాయితీ, జ్ఞానం, ధైర్యం, దయ, క్రమశిక్షణ వంటి 10 గొప్ప లక్షణాలను పెంపొందిస్తే వారి భవిష్యత్తుతో పాటు కుటుంబం, సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని ఈ బోధనలు సూచిస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/vidura-neeti-10-essential-qualities-every-parent-should-cultivate-in-their-children-1895578.html"}]}]}