{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vidya-niyaamaka-skaam-lu-sari-cheyakapote-aamdolanalu-teevram","title_te":"విద్య, నియామక స్కామ్‌లు సరి చేయకపోతే ఆందోళనలు తీవ్రం","section":"తాజా","status_line":"విద్య, నియామక స్కామ్‌లు సరి చేయకపోతే ఆందోళనలు తీవ్రం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T19:33:22.474Z"},"facts":[],"events":[{"id":"event-72467","date":"2026-08-15T19:10:31.000Z","title_te":"విద్య, నియామక స్కామ్‌లు సరి చేయకపోతే ఆందోళనలు తీవ్రం","body_te":"విద్య, నియామక పరీక్షల్లోని అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనలపై యోగా గురు బాబా రామ్‌దేవ్‌ శనివారం నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/baba-ramdev-warns-the-narendra-modi-government-2484483"}]}]}