{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vidyaa-maaphiyaa-baritegimpunaku-nidarsanam-eaivaieph","title_te":"విద్యా మాఫియా బరితెగింపునకు నిదర్శనం: ఏఐవైఎఫ్‌","section":"తాజా","status_line":"విద్యా మాఫియా బరితెగింపునకు నిదర్శనం: ఏఐవైఎఫ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T20:20:12.438Z"},"facts":[],"events":[{"id":"event-55853","date":"2026-08-05T19:19:38.000Z","title_te":"విద్యా మాఫియా బరితెగింపునకు నిదర్శనం: ఏఐవైఎఫ్‌","body_te":"హైడ్రా కమిషనర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్‌ ఎన్‌వోసీలను ఇంటర్‌బోర్డుకు సమర్పించిన ప్రైవేట్‌, కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలల వ్యవహారం బరితెగింపునకు నిదర్శనమని ఏఐవైఎఫ్‌ పేర్కొన్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/aiyf-highlights-the-brazenness-of-the-education-mafia-2474557"}]}]}