{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vidyaa-ramga-samasyalu-takshaname-parishkarimchaali","title_te":"విద్యా రంగ సమస్యలు తక్షణమే పరిష్కరించాలి","section":"తాజా","status_line":"విద్యా రంగ సమస్యలు తక్షణమే పరిష్కరించాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T12:18:56.819Z"},"facts":[],"events":[{"id":"event-23216","date":"2026-07-17T11:50:02.000Z","title_te":"విద్యా రంగ సమస్యలు తక్షణమే పరిష్కరించాలి","body_te":"నవతెలంగాణ-ఆలేరు టౌను విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న సంక్షేమ, గురుకుల హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) జిల్లా కార్యదర్శి ఆర్. ఉదయ్ డిమాండ్ చేశారు. ఆలేరు పట్టణంలో శుక్రవారం జరిగిన పీడీఎస్‌యూ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అనేక సంక్షేమ, గురుకుల హాస్టళ్లలో విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. చాలా హాస్టళ్లలో కనీస మౌలిక వసతులు కూడా లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ముఖ్యంగా […] The post విద్యా రంగ సమస్యలు తక్షణమే పరిష్కరించాలి appea","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/issues-in-the-education-sector-must-be-resolved-immediately/"}]}]}