{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vidyaarthi-maranaaniki-kaaranamaina-vaarini-sikshimchaali","title_te":"విద్యార్థి మరణానికి కారణమైన వారిని శిక్షించాలి","section":"తాజా","status_line":"విద్యార్థి మరణానికి కారణమైన వారిని శిక్షించాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T21:01:36.579Z"},"facts":[],"events":[{"id":"event-44206","date":"2026-07-29T20:54:43.000Z","title_te":"విద్యార్థి మరణానికి కారణమైన వారిని శిక్షించాలి","body_te":"\u0019విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళననవతెలంగాణ – జోగులాంబ గద్వాలవిద్యార్థి మృతికి కారణమైన అధ్యాపకురాలిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రి ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. గద్వాల మండలం కొత్తపల్లి గ్రామనికి చెందిన తరుణ్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్‌ ‌సెకండియర్‌ (బైపీసీ) ‌చదివాడు. విద్యార్ధి తరుణ్ మంగళవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందాడు. తరుణ్.. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 440 మార్కులకు […] The post విద్యార్థి మరణానికి కారణమైన వారిని శిక్షించాలి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/those-responsible-for-the-students-death-must-be-punished/"}]}]}