{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vidyaarthineelaku-hech-peevee-vyaaksineshanlu-daa-sreelekha","title_te":"విద్యార్థినీలకు హెచ్ పీవీ వ్యాక్సినేషన్లు: డా.శ్రీలేఖ","section":"తాజా","status_line":"విద్యార్థినీలకు హెచ్ పీవీ వ్యాక్సినేషన్లు: డా.శ్రీలేఖ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T10:31:51.952Z"},"facts":[],"events":[{"id":"event-55196","date":"2026-08-05T10:08:10.000Z","title_te":"విద్యార్థినీలకు హెచ్ పీవీ వ్యాక్సినేషన్లు: డా.శ్రీలేఖ","body_te":"నవతెలంగాణ-మద్నూర్మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలోని 27 మంది విద్యార్థినిలకు బుధవారం హెచ్ పీవీ వ్యాక్సినేషన్లు వేసినట్టు డోంగ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు శ్రీలేఖ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఈ వ్యాక్సినేషన్ల వల్ల బాలికలు ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటారని చెప్పారు. మండల పరిధలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యార్థినీలు తప్పకుండా ఈ వ్యాక్సినేషన్లు వేసుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పాఠశాల బాలికలు […] The post విద్యార్థినీలకు హెచ్ పీవీ వ్యాక్సినేషన్లు: డా.శ్రీలేఖ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/hpv-vaccinations-for-female-students-dr-sreelekha/"}]}]}