{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vidyaarthula-aamdolana-numchi-samskaranala-varaku-ika-numchainaa","title_te":"విద్యార్థుల ఆందోళన నుంచి సంస్కరణల వరకు.. ఇక నుంచైనా పార్లమెంట్ సజావుగా సాగేనా..?","section":"తాజా","status_line":"విద్యార్థుల ఆందోళన నుంచి సంస్కరణల వరకు.. ఇక నుంచైనా పార్లమెంట్ సజావుగా సాగేనా..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T15:37:38.110Z"},"facts":[],"events":[{"id":"event-38895","date":"2026-07-26T15:29:19.000Z","title_te":"విద్యార్థుల ఆందోళన నుంచి సంస్కరణల వరకు.. ఇక నుంచైనా పార్లమెంట్ సజావుగా సాగేనా..?","body_te":"సీజేపీ ఆందోళన విరమణ ఓకే! మరి సోమవారం నుంచైనా పార్లమెంట్ సజావుగా సాగేనా? కీలకమైన బిల్లులు సభలో ప్రవేశపెట్టే పరిస్థితి ఉంటుందా? ఇన్నాళ్లు నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలతో పరిస్థితి అట్టుడికిపోయింది. ఇప్పటికైతే అంతా ప్రశాంతంగానే ఉన్నప్పటికీ.. ప్రతిపక్షాలు మాత్రం ఈ ఇష్యూను ఇంతటితో వదిలిపెట్టేలా లేవు. రాహుల్ గాంధీ తన లేఖలో సంధించిన ప్రశ్నలు, ఇటు ప్రభుత్వం తెస్తున్న సరికొత్త బిల్లు మధ్య.. సోమవారం నుంచి సెషన్స్ ఎలా ఉంటాయన్నది కాస్త ఉత్కంఠగానే ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/parliament-monsoon-session-modi-government-to-introduce-tough-anti-paper-leak-bill-in-parliament-india-block-targets-centre-1874378.html"}]}]}