{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vidyaarthula-aamdolanapai-spamdimchina-saaniyaa-meerjaa-perugutu","title_te":"విద్యార్థుల ఆందోళనపై స్పందించిన సానియా మీర్జా! పెరుగుతున్న సెలబ్రిటీల మద్దతు","section":"తాజా","status_line":"విద్యార్థుల ఆందోళనపై స్పందించిన సానియా మీర్జా! పెరుగుతున్న సెలబ్రిటీల మద్దతు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T14:58:35.198Z"},"facts":[],"events":[{"id":"event-33922","date":"2026-07-23T14:50:25.000Z","title_te":"విద్యార్థుల ఆందోళనపై స్పందించిన సానియా మీర్జా! పెరుగుతున్న సెలబ్రిటీల మద్దతు","body_te":"దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలపై మెల్లమెల్లగా సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. తాజా గా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో పాటు మరి కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు కూడా స్పందించారు. వారు ఏమన్నారో చూద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/sania-mirza-extends-support-to-neet-2026-protesting-students-calls-for-education-reforms-1872145.html"}]}]}