{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vidyaarthula-kalalaku-rekkalu-todige-pm-vidyaalakshmi-pathakam-i","title_te":"విద్యార్థుల కలలకు రెక్కలు తొడిగే PM-విద్యాలక్ష్మి పథకం.. ఇక చదువుకు డబ్బు అడ్డంకి కాదు","section":"తాజా","status_line":"విద్యార్థుల కలలకు రెక్కలు తొడిగే PM-విద్యాలక్ష్మి పథకం.. ఇక చదువుకు డబ్బు అడ్డంకి కాదు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T11:26:08.669Z"},"facts":[],"events":[{"id":"event-50182","date":"2026-08-02T10:46:57.000Z","title_te":"విద్యార్థుల కలలకు రెక్కలు తొడిగే PM-విద్యాలక్ష్మి పథకం.. ఇక చదువుకు డబ్బు అడ్డంకి కాదు","body_te":"ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకుండా కేంద్ర ప్రభుత్వం PM-విద్యాలక్ష్మి పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా అర్హత ఉన్న విద్యార్థులు ఉన్నత విద్య కోసం బ్యాంకుల నుంచి విద్యా రుణాలను సులభంగా పొందేందుకు అవకాశం ఉంటుంది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/pm-vidyalaxmi-scheme-financial-support-for-higher-education-aspirants-1879140.html"}]}]}