{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vidyaarthulaku-saikillu-pampinee-chesina-sarpamch-chaduvutone-de","title_te":"విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన సర్పంచ్.. చదువుతోనే దేశ ప్రగతి సాధ్యమన్న సీఐ రేణుక","section":"తాజా","status_line":"విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన సర్పంచ్.. చదువుతోనే దేశ ప్రగతి సాధ్యమన్న సీఐ రేణుక","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T13:34:05.078Z"},"facts":[],"events":[{"id":"event-72143","date":"2026-08-15T12:30:34.000Z","title_te":"విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన సర్పంచ్.. చదువుతోనే దేశ ప్రగతి సాధ్యమన్న సీఐ రేణుక","body_te":"టేక్మాల్: మారుమూల గ్రామీణ ప్రాంత విద్యార్థులు విద్యారంగంలో రాణించినప్పుడే సమాజ వికాసంతో పాటు దేశ ప్రగతి సాధ్యమవుతుందని అల్లాదుర్గం సీఐ రేణుక అన్నారు. విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రమశిక్షణతో చదువుకుని, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరుప్రతిష్టలు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/sarpanch-distributes-bicycles-to-students-ci-renuka-states-that-national-progress-is-possible-only-through-education-2484317"}]}]}