{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vidyaarthulato-charchalu-jarapamdi","title_te":"విద్యార్థులతో చర్చలు జరపండి","section":"తాజా","status_line":"విద్యార్థులతో చర్చలు జరపండి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T20:50:59.814Z"},"facts":[],"events":[{"id":"event-32523","date":"2026-07-22T19:45:42.000Z","title_te":"విద్యార్థులతో చర్చలు జరపండి","body_te":"ఢిల్లీలోవిద్యార్థుల నిరసనలపై జరిగిన పోలీసుల అణచివేత ఘటనలపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. ప్రజాస్వామ్యంలో ఘర్షణల కంటే చర్చలే ఎప్పుడైనా మెరుగైన మార్గమని ఆ లేఖలో పేర్కొన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/anna-hazares-letter-to-pm-on-cjp-protest-2459427"}]}]}