{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vidyaarthule-bhaarata-bhavishyattunu-nirmimche-silpulu-pamdraaga","title_te":"విద్యార్థులే భారత భవిష్యత్తును నిర్మించే శిల్పులు.. పంద్రాగస్టు సందేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము","section":"తాజా","status_line":"విద్యార్థులే భారత భవిష్యత్తును నిర్మించే శిల్పులు.. పంద్రాగస్టు సందేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T20:27:22.065Z"},"facts":[],"events":[{"id":"event-70991","date":"2026-08-14T19:25:21.000Z","title_te":"విద్యార్థులే భారత భవిష్యత్తును నిర్మించే శిల్పులు.. పంద్రాగస్టు సందేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము","body_te":"విద్యార్థులే భారత దేశ భవిష్యత్‌ను నిర్మించే శిల్పులని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. పేపర్ల లీక్‌లు, అక్రమాలను నిరోధించి.. వ్యవస్థను పారదర్శకంగా, పూర్తి సురక్షితంగా, విశ్వాసంతో ఉండేలా పబ్లిక్‌ పరీక్షల విధానాన్ని సంస్కరించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని ఆమె పేర్కొన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/students-are-architects-of-indias-future-says-president-droupadi-murmu-2483554"}]}]}