{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vidyaarthulu-kaaru-araachakavaadulu","title_te":"విద్యార్థులు కారు అరాచకవాదులు","section":"తాజా","status_line":"విద్యార్థులు కారు అరాచకవాదులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T23:41:59.330Z"},"facts":[],"events":[{"id":"event-36071","date":"2026-07-24T23:34:54.000Z","title_te":"విద్యార్థులు కారు అరాచకవాదులు","body_te":"ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో విద్యార్థుల ముసుగులో అరాచకవాదులు ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. ఈ మేరకు శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల దాడుల్లో 118 మంది పోలీసులకు తీవ్ర గాయాలైనా వారు సంయమనం పాటించారని సమర్థించుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/union-minister-bandi-sanjay-makes-sensational-comments-on-the-neet-issue-and-student-protests-2461985"}]}]}