{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vidyaarthulu-rojoo-haajaraiyyelaa-tallidamdrulu-choodaali","title_te":"విద్యార్థులు రోజూ హాజరైయ్యేలా తల్లిదండ్రులు చూడాలి","section":"తాజా","status_line":"విద్యార్థులు రోజూ హాజరైయ్యేలా తల్లిదండ్రులు చూడాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T10:15:35.287Z"},"facts":[],"events":[{"id":"event-24776","date":"2026-07-18T09:40:58.000Z","title_te":"విద్యార్థులు రోజూ హాజరైయ్యేలా తల్లిదండ్రులు చూడాలి","body_te":"నవతెలంగాణ – మల్హర్ రావుమండల కేంద్రమైన తాడిచెర్ల వెల్మలపల్లిలో మూతపడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఇటీవల 2026-27 విద్యా సంవత్సరంలో గ్రామస్తులు,పూర్వ విద్యార్థులు విద్యాశాఖ అధికారులతో పునః ప్రారంభించారు. ఈ నేపథ్యంలో శనివారం ఇంఛార్జీ ప్రాధానోపాధ్యాయుడు సురేష్ తల్లిదండ్రులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ 24 మంది విద్యార్థులతో పాఠశాల పునః ప్రారంభమైనట్లుగా తెలిపారు. పాఠశాల లో విద్యార్థులు ప్రతి రోజు 95% హాజరవుతున్నారని తెలిపారు. వందశాతం అయ్యేలా..ఇంకా విద్యార్థుల సంఖ్య పెరుగెలా చూడాలన్నారు. […] The post విద్యార్థులు రోజూ హాజరైయ్యేలా తల్లిదండ్రులు చూడాలి appeared first on Navatelanga","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/parents-should-ensure-that-students-attend-school-daily/"}]}]}