{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vidyaarthulu-unnata-sthaayiki-edagaali-sarpamch","title_te":"విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి: సర్పంచ్","section":"తాజా","status_line":"బ‌స్సు ప్ర‌మాద క్షతగాత్రులకు మాజీ ఎమ్మెల్యే బొల్లం మ‌ల్ల‌య్య యాద‌వ్ ప‌రామ‌ర్శ","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-26T14:32:10.169Z"},"facts":[],"events":[{"id":"event-90022","date":"2026-08-26T13:22:09.000Z","title_te":"బ‌స్సు ప్ర‌మాద క్షతగాత్రులకు మాజీ ఎమ్మెల్యే బొల్లం మ‌ల్ల‌య్య యాద‌వ్ ప‌రామ‌ర్శ","body_te":"కోదాడ మండలం దొరకుంట గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఈ ఉద‌యం జరిగిన బ‌స్సు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డ విష‌యం తెలిసిందే. క్షతగాత్రులను చికిత్స కోసం కోదాడ ప్రభుత్వ ఆస్ప‌త్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్...","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/former-mla-bollam-mallaiah-yadav-counsels-the-injured-2494796"}]},{"id":"event-75174","date":"2026-08-17T12:18:51.000Z","title_te":"నిరుపేద ఆడబిడ్డలతో ప్రభుత్వం చెలగాటం : మాజీ ఎమ్మెల్యే బొల్లం మ‌ల్ల‌య్య యాద‌వ్‌","body_te":"అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో నిరుపేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు భరోసా ఇచ్చేందుకు అమలు చేసిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేయడంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, తక్షణమే నిధులు మంజూరు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఆర్థికంగా ఆదుకోవాలని..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/government-playing-games-with-destitute-girls-2486238"}]},{"id":"event-70568","date":"2026-08-14T13:12:09.000Z","title_te":"ఇష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి : మాజీ ఎమ్మెల్యే బొల్లం మ‌ల్ల‌య్య యాద‌వ్‌","body_te":"తల్లిదండ్రులు ఎన్నో ఆశలు ఆకాంక్షలతో తమ పిల్లల భవిష్యత్ కోసం కష్టపడతారని, చెడు అలవాట్లకు దూరంగా నిర్దేశించిన లక్ష్యాలతో ఇష్టపడి చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోదాడ‌ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం తన పుట్టినరోజు సందర్భంగా...","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/study-with-passion-and-rise-to-great-heights-2483411"}]},{"id":"event-54007","date":"2026-08-04T15:26:02.000Z","title_te":"విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి: సర్పంచ్","body_te":"నవతెలంగాణ-బాల్కొండ విద్యార్థులు లక్ష్యసాధనలో ముందుండి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని బాల్కొండ సర్పంచ్ గండ రాజేష్ అన్నారు. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు మంగళవారం స్వాగత వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సర్పంచ్ గాండ్ల రాజేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్య సాధనలో ముందుండి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాలకు తన వంతు కృషి ఎల్లవేళలా ఏర్పాటు చేస్తానని అన్నారు. అదేవిధంగా […] The post విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి: సర్పంచ్ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/students-should-rise-to-great-heights-sarpanch/"}]}]}