{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vidyaasaakha-sakti-viheenam","title_te":"విద్యాశాఖ శక్తి విహీనం","section":"తాజా","status_line":"విద్యాశాఖ శక్తి విహీనం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T22:18:46.020Z"},"facts":[],"events":[{"id":"event-82265","date":"2026-08-21T21:40:35.000Z","title_te":"విద్యాశాఖ శక్తి విహీనం","body_te":"కాంగ్రెస్‌ సర్కార్‌ రెండున్నరేండ్ల పాలనలో విద్యాశాఖ శక్తివిహీనంగా మారింది. విద్యాశాఖను తన వద్దే పెట్టుకొని ప్రపంచానికే మాడల్‌గా తీర్చిదిద్దుతానంటూ ప్రగల్భాలు పలికిన సీఎం రేవంత్‌రెడ్డి ఆచరణలో విఫలమయ్యారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/editpage/the-education-department-has-become-powerless-during-the-congress-governments-two-and-a-half-year-tenure-2490547"}]}]}