{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vidyaasaakhalo-vimta-pokadalu","title_te":"విద్యాశాఖలో వింత పోకడలు","section":"తాజా","status_line":"విద్యాశాఖలో వింత పోకడలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T20:56:51.530Z"},"facts":[],"events":[{"id":"event-50713","date":"2026-08-02T19:48:47.000Z","title_te":"విద్యాశాఖలో వింత పోకడలు","body_te":"వింత పోకడలు, నూతన ఆచార వ్యవహారాలకు తెరలేపుతోంది ఖమ్మం జిల్లా విద్యాశాఖ. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాలో కొత్త విధానాలను అవలంబిస్తున్నారు. విద్యాశాఖకు బాస్‌గా సంబంధంలేని విభాగాల నుంచి అధికారులు రావడంతో సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో సస్పెండైన ఉపాధ్యాయులను తిరిగి విధుల్లో చేర్చుకునే విషయంలో మాత్రం రాష్ట్ర విద్యాశాఖలో ఎక్కడాలేని విధంగా తలతోక లేని నిబంధనలను అనుసరిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/new-policies-in-education-department-2471490"}]}]}