{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vidyaasamskaranallo-kemdram-viphalam","title_te":"విద్యాసంస్కరణల్లో కేంద్రం విఫలం","section":"తాజా","status_line":"విద్యాసంస్కరణల్లో కేంద్రం విఫలం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T00:44:17.005Z"},"facts":[],"events":[{"id":"event-40887","date":"2026-07-27T23:58:20.000Z","title_te":"విద్యాసంస్కరణల్లో కేంద్రం విఫలం","body_te":"విద్యావ్యవస్థలో పారదర్శకత తీసుకురావడంలో కేంద్రం విఫలమైందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధ్వజమెత్తారు. దేశంలో విద్యాసంసరణలు, ప్రశ్నపత్రాల లీకేజీలపై గతంలో నియమించిన రాధాకృష్ణన్‌ కమిటీ నివేదిక ఏమైందో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ వెల్లడించడం లేదని విమర్శించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/ktr-delhi-chit-chat-slams-revanth-reddy-over-telangana-irrigation-projects-2465120"}]}]}