{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vidyut-stambham-virigipadi-dampatulu-mruti","title_te":"విద్యుత్‌ స్తంభం విరిగిపడి దంపతులు మృతి","section":"తాజా","status_line":"విద్యుత్‌ స్తంభం విరిగిపడి దంపతులు మృతి","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-08T03:14:28.944Z"},"facts":[],"events":[{"id":"event-6043","date":"2026-07-08T02:24:14.000Z","title_te":"విద్యుత్‌ స్తంభం విరిగిపడి దంపతులు మృతి","body_te":"నవతెలంగాణ-హైదరాబాద్ : వైఎస్‌ఆర్‌ కడప జిల్లా మైదుకూరులో బుధవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. విద్యుత్‌ స్తంభం విరిగిపడి వృద్ధ దంపతులు మృతి చెందారు. వరి పొట్టు తీసుకెళ్తున్న లారీ విద్యుత్‌ తీగలకు తగలడంతో స్తంభం విరిగిపడి ఇంటి ముందు నిద్రిస్తున్న వృద్ధ దంపతులపై పడింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. The post విద్యుత్‌ స్తంభం విరిగిపడి దంపతులు మృతి appeared first on Navatelangana.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/couple-dies-after-electric-pole-collapses/"},{"outlet":"prajasakti.com","url":"https://news.google.com/rss/articles/CBMirAFBVV95cUxQVjhyOWdBVjNuWGQxLXRIZG80Sm1GZ19mSlRUenlwcS01Z3BQbUlrR2pucW9ITjR6SWRzLUVqNVdGdS1pZG04TmtzdkVwNjc3Q1h3OVFHbXRxOEFTUHU0aDE1T0lBMThsUmVxR0wydDZxVVMxR2NxMkxLcHNkZm8xUEVTTmNmd09WVXVrOXF2Sk9GTkRRSkN0QzBvZDRraEp3ZEpvNHEzc1F6NGhD?oc=5"}]}]}