{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vidyut-stambhampai-numchi-padana-vyakti-chair-parsan-paraamarsa","title_te":"విద్యుత్ స్తంభంపై నుంచి పడన వ్యక్తి..చైర్‌పర్సన్ పరామర్శ","section":"తాజా","status_line":"విద్యుత్ స్తంభంపై నుంచి పడన వ్యక్తి..చైర్‌పర్సన్ పరామర్శ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T11:58:53.202Z"},"facts":[],"events":[{"id":"event-65212","date":"2026-08-11T11:51:21.000Z","title_te":"విద్యుత్ స్తంభంపై నుంచి పడన వ్యక్తి..చైర్‌పర్సన్ పరామర్శ","body_te":"నవతెలంగాణ – కామారెడ్డి :విధి నిర్వహణలో భాగంగా విద్యుత్ స్తంభం పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి గాయపడిన మున్సిపల్ కార్మికుడు పాల్వంచ రాజును మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పరామర్శించారు. మంగళవారం రాజు నివాసానికి వెళ్లిన చైర్‌పర్సన్ ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాజు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఆమె ఆయనకు కొంత ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆయనకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు మున్సిపాలిటీ తరఫున ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని కుటుంబ సభ్యులకు హామీ […] The post విద్యుత్ స్తంభంపై నుంచి పడన వ్యక్తి..చైర్‌పర్సన్ పరామర్శ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/man-who-fell-from-electric-pole-receives-consultation-from-chairperson/"}]}]}