{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vidyuttu-chaarjeelu-maaphee-cheyaali-aamdolanabaatalo-uttaraakha","title_te":"విద్యుత్తు చార్జీలు మాఫీ చేయాలి.. ఆందోళనబాటలో ఉత్తరాఖండ్‌ రైతులు","section":"తాజా","status_line":"విద్యుత్తు చార్జీలు మాఫీ చేయాలి.. ఆందోళనబాటలో ఉత్తరాఖండ్‌ రైతులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T20:07:55.348Z"},"facts":[],"events":[{"id":"event-82196","date":"2026-08-21T19:24:03.000Z","title_te":"విద్యుత్తు చార్జీలు మాఫీ చేయాలి.. ఆందోళనబాటలో ఉత్తరాఖండ్‌ రైతులు","body_te":"విద్యుత్తు చార్జీల మాఫీ, పెన్షన్‌ పథకాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఉత్తరాఖండ్‌ రైతులు రోడ్లమీదికు వచ్చారు. శుక్రవారం ఉధమ్‌సింగ్‌ నగర్‌ జిల్లా రుద్రపూర్‌ ప్రాంతంలోని రైతులు పెద్ద సంఖ్యలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/uttarakhand-farmers-protest-demand-free-power-and-restoration-of-pension-scheme-2490480"}]}]}