{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vidyuttu-samsthallo-6-nelalu-samme-nishedham","title_te":"విద్యుత్తు సంస్థల్లో 6 నెలలు సమ్మె నిషేధం","section":"తాజా","status_line":"విద్యుత్తు సంస్థల్లో 6 నెలలు సమ్మె నిషేధం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T19:55:24.571Z"},"facts":[],"events":[{"id":"event-54135","date":"2026-08-04T19:52:16.000Z","title_te":"విద్యుత్తు సంస్థల్లో 6 నెలలు సమ్మె నిషేధం","body_te":"రాష్ట్రంలో విద్యుత్తు సంస్థ ల్లో సమ్మెలపై ప్రభుత్వం ఆరు నెలల నిషేధం విధించింది. జెన్కో, ఉత్తర డి స్కం, దక్షిణ డిస్కం, రైతు డిస్కంలలో సమ్మెను నిషేధిస్తూ ఇంధన శాఖ స్పెష ల్‌ సీఎస్‌ నవీన్‌మిట్టల్‌ మంగళవారం ఉత్తర్వులిచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/telangana-government-bans-strikes-in-power-utilities-for-six-months-2473590"}]}]}