{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vijay-trisha-imdipemdens-de-vedukalaku-trisha-sigguchetu-charya","title_te":"Vijay-Trisha | ఇండిపెండెన్స్ డే వేడుకలకు త్రిష.. సిగ్గుచేటు చర్య అన్న డీఎంకే పత్రిక మురసోలి","section":"తాజా","status_line":"Vijay-Trisha | ఇండిపెండెన్స్ డే వేడుకలకు త్రిష.. సిగ్గుచేటు చర్య అన్న డీఎంకే పత్రిక మురసోలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T12:26:46.155Z"},"facts":[],"events":[{"id":"event-76850","date":"2026-08-18T11:57:09.000Z","title_te":"Vijay-Trisha | ఇండిపెండెన్స్ డే వేడుకలకు త్రిష.. సిగ్గుచేటు చర్య అన్న డీఎంకే పత్రిక మురసోలి","body_te":"Vijay-Trisha : తమిళనాడు రాజధాని చెన్నైలో ఇటీవల జరిగిన ఇండిపెండెన్స్ డే వేడుకలకు నటి త్రిష హాజరైన సంగతి తెలిసిందే. అది కూడా అతిథుల జాబితాలో ముందు వరుసలో, విజయ్ తల్లిదండ్రులతో కలిసి కూర్చున్నారు. ఈ అంశంపైనే ఇప్పుడు డీఎంకే అధికార పత్రిక మురసోలి మండిపడింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/dmk-mouthpiece-murasoli-targets-vijay-over-trishas-presence-at-independence-day-event-as-shameful-spectacle-2487269"}]}]}