{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vijay-varses-staalin-deelimiteshan-pai-kotta-poraatam-tamila-raa","title_te":"విజయ్ వర్సెస్ స్టాలిన్.. డీలిమిటేషన్‌పై కొత్త పోరాటం.. తమిళ రాజకీయాల్లో లెక్కలు మారాయా?","section":"తాజా","status_line":"విజయ్ వర్సెస్ స్టాలిన్.. డీలిమిటేషన్‌పై కొత్త పోరాటం.. తమిళ రాజకీయాల్లో లెక్కలు మారాయా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T12:11:28.864Z"},"facts":[],"events":[{"id":"event-60481","date":"2026-08-08T12:04:46.000Z","title_te":"విజయ్ వర్సెస్ స్టాలిన్.. డీలిమిటేషన్‌పై కొత్త పోరాటం.. తమిళ రాజకీయాల్లో లెక్కలు మారాయా?","body_te":"తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఒకవైపు డీలిమిటేషన్‌ పేరుతో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యంపై ఆందోళన చేస్తూనే.. మరోవైపు తమిళనాడు హక్కుల కోసం అందరం కలిసి పోరాడాలంటున్న టీవీకే అధినేత విజయ్‌కు షాక్ ఇచ్చారు డీఎంకే అధినేత స్టాలిన్. విజయ్‌ పిలుపును పక్కన పెట్టి సమావేశానికి దూరంగా ఉన్నారు. 57 మంది ఎంపీలున్న తమిళనాడులో విజయ్‌ ఏర్పాటు చేసిన సమావేశానికి 20 మంది మాత్రమే హాజరయ్యారు. సంఖ్య పరంగా ఇది భారీ హాజరు కాదు. కానీ రాజకీయంగా చూస్తే.. ఈ 20 మంది ఎవరన్నదే ఇప్పుడు అసలు లెక్క. ఇదే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయయాంశంగా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/tamil-nadu-politics-why-vijays-all-party-delimitation-meet-is-neither-a-complete-hit-nor-a-flop-1883568.html"}]}]}