{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vijayapurilo-maarmogina-vedaghosha","title_te":"విజయపురిలో మార్మోగిన వేదఘోష","section":"తాజా","status_line":"విజయపురిలో మార్మోగిన వేదఘోష","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-10T23:53:40.843Z"},"facts":[],"events":[{"id":"event-64127","date":"2026-08-10T22:03:06.000Z","title_te":"విజయపురిలో మార్మోగిన వేదఘోష","body_te":"తెల్లవారుజామున సూర్యకిరణాలు కృష్ణమ్మను తాకకముందే... నాగార్జునసాగర్‌ పరిసరాల్లో నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ వేదమంత్రాలు మార్మోగాయి. వరుణుడి కరుణ తెలంగాణపై ప్రసరించాలని కోరుతూ రుత్వికులు చేసిన మంత్రోచ్ఛారణతో కృష్ణాతీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.నాగార్జునసాగర్‌ తీరంలోని విజయ్‌విహారోలో సోమవారం బ్రహ్మముహూర్తంలో మహా వరుణ యాగం ప్రారంభమైంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/nagarjunasagar-in-the-early-morning-before-the-suns-rays-touch-krishnamma-2479807"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMiswFBVV95cUxOeVBxVmJLMUVuMTVqRnFqbTZzcXM0RFZtYUV4aXR3bDc5NkE4TTdkbjFvMUUwOXZZa3VEVVVqVjRvRjFyNzdtQ2xDU2hLekJlZG9yUGhxUkdRVDN1eS1JVnJNZTlEV1pUX0IxNGNnOWpiY1VwTjlRVGtJbDlDUFROR0xQUHU0Q05IWVJIQU9qNFJmWkxvSVRyS1VrRlNtNFEyd1JJb0wwa0ROVkJ4eGpuaU9jMA?oc=5"}]}]}