{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vijayawada-kadupu-kotanu-karuna-gaa-maarchina-talli-aame-katha-v","title_te":"Vijayawada: కడుపు కోతను ‘కరుణ’గా మార్చిన తల్లి.. ఆమె కథ వింటే హృదయం చలిస్తుంది..","section":"తాజా","status_line":"Vijayawada: కడుపు కోతను ‘కరుణ’గా మార్చిన తల్లి.. ఆమె కథ వింటే హృదయం చలిస్తుంది..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T13:21:15.941Z"},"facts":[],"events":[{"id":"event-38736","date":"2026-07-26T12:55:26.000Z","title_te":"Vijayawada: కడుపు కోతను ‘కరుణ’గా మార్చిన తల్లి.. ఆమె కథ వింటే హృదయం చలిస్తుంది..","body_te":"అమర్‌నాథ్ యాత్రలో ఇద్దరు కుమారులను కోల్పోయిన విజయవాడకు చెందిన పాలడుగు సుజాత.. ఆ విషాదాన్ని జీవకారుణ్యంగా మలిచారు. రోడ్డుపై గాయపడిన ఓ వీధి కుక్కకు చికిత్స అందించడం నుంచి ప్రారంభమైన ప్రయాణం.. ఇప్పుడు 200కు పైగా అనాథ, గాయపడిన శునకాలకు ఆశ్రయం కల్పించే \"సాయి జీవకారుణ్య సేవా సంస్థ\"గా విస్తరించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/vijayawada-woman-turns-personal-tragedy-into-shelter-for-stray-dogs-1874263.html"}]}]}