{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vikaaraabaad-2-10-842-otla-gallamtu","title_te":"వికారాబాద్ 2,10 ,842 ఓట్ల గల్లంతు","section":"తాజా","status_line":"వికారాబాద్ 2,10 ,842 ఓట్ల గల్లంతు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T22:12:47.864Z"},"facts":[],"events":[{"id":"event-64145","date":"2026-08-10T21:07:26.000Z","title_te":"వికారాబాద్ 2,10 ,842 ఓట్ల గల్లంతు","body_te":"ఓటరు జాబితా ప్రక్షాళనలో భాగంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు(సర్‌)లో జిల్లాలో భారీగా ఓట్లను తొలగించారు. వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల్లో 2011 ఓటరు జాబితా ప్రకారం మొత్తం 10,17,671 ఓట్లు ఉండగా సర్‌ ప్రక్రియ చేపట్టి 2.10 లక్షలపైగా ఓట్లను తొలగించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/the-district-during-the-special-voter-registration-drive-undertaken-as-part-of-the-voter-list-purification-process-2479813"}]}]}