{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vikaaraabaad-lo-pattubadina-deeepee-nakileede-telchina-vyavasaay","title_te":"వికారాబాద్‌లో పట్టుబడిన డీఏపీ నకిలీదే.. తేల్చిన వ్యవసాయ అధికారులు","section":"తాజా","status_line":"వికారాబాద్‌లో పట్టుబడిన డీఏపీ నకిలీదే.. తేల్చిన వ్యవసాయ అధికారులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T19:53:48.196Z"},"facts":[],"events":[{"id":"event-65776","date":"2026-08-11T19:09:27.000Z","title_te":"వికారాబాద్‌లో పట్టుబడిన డీఏపీ నకిలీదే.. తేల్చిన వ్యవసాయ అధికారులు","body_te":"వికారాబాద్‌ జిల్లాలో పట్టుబడిన డీఏపీ నకిలీదేనని వ్యవసాయ అధికారులు తేల్చారు. పూడూర్‌, పరిగి, బంట్వారం, యాలాల మండలాల్లో నకిలీ డీఏపీ పట్టుబడగా పరీక్షల నిమిత్తం పోలీసులు ల్యాబ్‌కు పంపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/agriculture-officials-have-confirmed-that-the-dap-seized-in-vikarabad-district-is-counterfeit-2480666"}]}]}