{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vikarabad-skaalar-ships-vidudala-cheyaalani-aardeevoku-vinati","title_te":"Vikarabad | స్కాలర్‌షిప్స్‌ విడుదల చేయాలని ఆర్డీవోకు వినతి","section":"తాజా","status_line":"Vikarabad | స్కాలర్‌షిప్స్‌ విడుదల చేయాలని ఆర్డీవోకు వినతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T07:39:11.272Z"},"facts":[],"events":[{"id":"event-58258","date":"2026-08-07T06:54:19.000Z","title_te":"Vikarabad | స్కాలర్‌షిప్స్‌ విడుదల చేయాలని ఆర్డీవోకు వినతి","body_te":"Vikarabad | వికారాబాద్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/request-to-rdo-to-release-scholarships-in-vikarabad-district-2476182"}]}]}