{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viktaree-kosam-teemimdiyaa-mosam-chestomdi-lamka-kepten-shaakimg","title_te":"విక్టరీ కోసం టీమిండియా మోసం చేస్తోంది.. లంక కెప్టెన్ షాకింగ్ కామెంట్స్.. అంపైర్‌కు ఫిర్యాదు..!","section":"తాజా","status_line":"విక్టరీ కోసం టీమిండియా మోసం చేస్తోంది.. లంక కెప్టెన్ షాకింగ్ కామెంట్స్.. అంపైర్‌కు ఫిర్యాదు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T15:30:13.799Z"},"facts":[],"events":[{"id":"event-76965","date":"2026-08-18T13:54:31.000Z","title_te":"విక్టరీ కోసం టీమిండియా మోసం చేస్తోంది.. లంక కెప్టెన్ షాకింగ్ కామెంట్స్.. అంపైర్‌కు ఫిర్యాదు..!","body_te":"Manav Suthar Pitch Complaint: గాలే టెస్టులో భారత్ విజయానికి చేరువవుతున్న వేళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. టీమిండియా యువ ఆటగాడు మానవ్ సుతార్ పిచ్ మధ్యలో పరుగెత్తాడంటూ శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. అసలు సుతార్ ఏం చేశాడు? పిచ్‌పై అలా పరుగెత్తితే ఏం జరుగుతుంది?","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/sri-lanka-captain-dhananjaya-de-silva-complaint-about-manav-suthar-due-to-pitch-1891284.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMizwFBVV95cUxPN0U0M0h0NEtxOFlqRUNmaHA0Z2Q0aHhCRVJwRlZ5bkJydFZrTTRiaHZpWTlUX19jM2k2QXFNQk9lcTRId3RDSlJZdkFXOWpUOVlPVkhJLXFCNS03LU9RcjE4dXV6Uk43YjIwU2RHRHZ6aHlNeTdXdGJXaDNhSlJKa2FkMW5DeW1xYTJWY1NRR1N2U0oxN3NHdEtDeHZmU3hlNGFMdWJOOExoeHphLTE1Q3hUem5aZWNITlozWDFNOUhYMTlsR2hEeUljcXZJUknSAdQBQVVfeXFMTjhlZS1WazVNYXBDbFU3Z0gxaTgtazRhbVFBbzJWS3U0amhXZmV4MlJLcmtEa0V0QXdyVTQ2ejBKTlB4bGZobk5DVlhVdzZCamN6dFhYcFR3UGlwdDduY0NhOEhEcUNCVkNWTlRhNk01SlF1eU8zTG4wWjB4QWZwOTJ6c0JYb2JNbHRhQTlYeWFyLVVVRnhrRkdZY1p3WWZrN3VkRzNUTmpVRm90bDBYcnpwbFRZbTFKNmRmakxmazlzSFZ6R1Y3SU1qN3Nrd2NoQVRvM1Y?oc=5"}]}]}