{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vilaapamaa-vikaasamaa","title_te":"విలాపమా? వికాసమా?","section":"తాజా","status_line":"విలాపమా? వికాసమా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T21:49:09.436Z"},"facts":[],"events":[{"id":"event-62478","date":"2026-08-09T21:47:00.000Z","title_te":"విలాపమా? వికాసమా?","body_te":"రాష్ట్ర ప్రభుత్వం 2025 మార్చి 17న రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అవకాశం కల్పించింది. టీ స్టాల్‌, కిరాణం, పిండిగిర్ని, రిపేరింగ్‌ దుకాణాలు, టైలరింగ్‌, బ్యూటీ పార్లర్లు, ఫొటో గ్రాఫిక్‌ స్టూడియోలు, ఆటో రిక్షాలు, చిన్న కుటీర పరిశ్రమలు ఇలా దాదాపు 170 రకాల స్వయం ఉపాధి అవకాశాలకు ప్రోత్సాహం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/adilabad/the-state-government-launched-the-rajiv-yuva-vikasam-scheme-on-march-17-2025-2478835"}]}]}