{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vimaana-prayaanaanni-talapimche-saukaryaalu-alappujaa-bemgalooru","title_te":"విమాన ప్రయాణాన్ని తలపించే సౌకర్యాలు.. అలప్పుజా–బెంగళూరు మధ్య కొత్త ప్రీమియం బస్ సర్వీస్!","section":"తాజా","status_line":"విమాన ప్రయాణాన్ని తలపించే సౌకర్యాలు.. అలప్పుజా–బెంగళూరు మధ్య కొత్త ప్రీమియం బస్ సర్వీస్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T07:01:42.004Z"},"facts":[],"events":[{"id":"event-77999","date":"2026-08-19T07:00:43.000Z","title_te":"విమాన ప్రయాణాన్ని తలపించే సౌకర్యాలు.. అలప్పుజా–బెంగళూరు మధ్య కొత్త ప్రీమియం బస్ సర్వీస్!","body_te":"Alappuzha-Bengaluru Bus Telugu: అలప్పుజా–బెంగళూరు మధ్య ప్రయాణికులకు గుడ్‌న్యూస్. KSRTC కొత్త ప్రీమియం ఎగ్జిక్యూటివ్ క్లాస్ వోల్వో ఏసీ సెమీ స్లీపర్ బస్ సర్వీస్‌ను ప్రారంభించింది. విమాన ప్రయాణాన్ని తలపించే సౌకర్యాలు, టాయిలెట్, ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్లు, ఛార్జింగ్ పోర్టులు వంటి ప్రత్యేకతలు ఈ బస్సులో ఉన్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/travel/alappuzha-bengaluru-bus-premium-volvo-service-launched-with-air-travel-like-comfort-1891660.html"}]}]}