{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vimaana-prayaanamlo-trisha-byootee-seekret-sheet-maask-pai-daakt","title_te":"విమాన ప్రయాణంలో త్రిష బ్యూటీ సీక్రెట్.. షీట్ మాస్క్ పై డాక్టర్లు ఏమంటున్నారో తెలుసా?","section":"తాజా","status_line":"విమాన ప్రయాణంలో త్రిష బ్యూటీ సీక్రెట్.. షీట్ మాస్క్ పై డాక్టర్లు ఏమంటున్నారో తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T07:19:59.226Z"},"facts":[],"events":[{"id":"event-38244","date":"2026-07-26T06:46:41.000Z","title_te":"విమాన ప్రయాణంలో త్రిష బ్యూటీ సీక్రెట్.. షీట్ మాస్క్ పై డాక్టర్లు ఏమంటున్నారో తెలుసా?","body_te":"సౌత్ హీరోయిన్ త్రిష ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. నాలుగు పదుల వయసులోనూ అద్భుతమైన ఫిట్నెస్, గ్లామరస్ లుక్స్ తో కట్టిపడేస్తుంది. అలాగే ఆమె డ్రెస్సింగ్, ఫ్యాషన్, కాస్మోటిక్స్ గురించి తెలుసుకోవడానికి జనాలు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా త్రిష గురించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/actress-trisha-krishnan-uses-shett-masks-on-flight-check-here-the-dermatologist-answers-for-skin-care-in-flight-1873963.html"}]}]}