{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vimaanaalalo-prayaanikula-bhadratapai-drushti-pettaali-empee-vad","title_te":"విమానాలలో ప్రయాణికుల భద్రతపై దృష్టి పెట్టాలి : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర","section":"తాజా","status_line":"విమానాలలో ప్రయాణికుల భద్రతపై దృష్టి పెట్టాలి : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T07:26:51.922Z"},"facts":[],"events":[{"id":"event-53173","date":"2026-08-04T06:33:36.000Z","title_te":"విమానాలలో ప్రయాణికుల భద్రతపై దృష్టి పెట్టాలి : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర","body_te":"విమానాలలో క్రమశిక్షణ, ప్రయాణికుల భద్రత, ప్రయాణికులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరిం చేలా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభలో ప్రశ్నించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/mp-vaddiraju-ravichandra-raised-questions-regarding-passenger-safety-on-flights-2472933"}]}]}