{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vimaanaalato-jarapailam-aarunelallo-352-saamketika-lopaalu-namod","title_te":"విమానాలతో జరపైలం.. ఆరునెలల్లో 352 సాంకేతిక లోపాలు నమోదు","section":"తాజా","status_line":"విమానాలతో జరపైలం.. ఆరునెలల్లో 352 సాంకేతిక లోపాలు నమోదు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T19:55:24.571Z"},"facts":[],"events":[{"id":"event-54139","date":"2026-08-04T19:25:30.000Z","title_te":"విమానాలతో జరపైలం.. ఆరునెలల్లో 352 సాంకేతిక లోపాలు నమోదు","body_te":"దేశీయ, అంతర్జాతీయ విమానయాన సర్వీసుల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయం ఇది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు దేశ, విదేశాలకు నడుపుతున్న విమాన సర్వీసులకు సంబంధించి 352 సాంకేతిక లోపాలు నమోదయ్యాయని, ఇందులో 334 లోపాలు దేశీయ ఫ్లైట్‌ సర్వీస్‌లకు సంబంధించినవేనని కేంద్రం తాజాగా పార్లమెంట్‌లో వెల్లడించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/352-technical-faults-reported-in-flights-in-six-months-centre-tells-parliament-2473393"}]}]}