{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vimaanaasrayam-bhoonirvaasitula-aamdolana-ekaraaku-roo-6-kotlu-c","title_te":"విమానాశ్రయం భూనిర్వాసితుల ఆందోళన.. ఎకరాకు రూ.6 కోట్లు చెల్లించాలని డిమాండ్‌","section":"తాజా","status_line":"విమానాశ్రయం భూనిర్వాసితుల ఆందోళన.. ఎకరాకు రూ.6 కోట్లు చెల్లించాలని డిమాండ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T20:20:12.438Z"},"facts":[],"events":[{"id":"event-55835","date":"2026-08-05T19:58:29.000Z","title_te":"విమానాశ్రయం భూనిర్వాసితుల ఆందోళన.. ఎకరాకు రూ.6 కోట్లు చెల్లించాలని డిమాండ్‌","body_te":"ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేయను న్న విమానాశ్రయంలో భూములు కోల్పోతున్న తమకు ఎకరాకు రూ.6 కోట్లు చెల్లించాలని, పునరావాసం కల్పించాలంటూ బుధవారం అనుకుంటకు చెందిన రైతులు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/adilabad-airport-land-losers-demand-%e2%82%b96-crore-compensation-per-acre-2474773"}]}]}