{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vimaanam-ekkaalanna-mee-kala-phreegaa-teerchukomdi-20-000-uchita","title_te":"విమానం ఎక్కాలన్న మీ కల ఫ్రీగా తీర్చుకోండి! 20,000 ఉచిత టిక్కెట్లు ఇస్తున్న ఇండిగో","section":"తాజా","status_line":"విమానం ఎక్కాలన్న మీ కల ఫ్రీగా తీర్చుకోండి! 20,000 ఉచిత టిక్కెట్లు ఇస్తున్న ఇండిగో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T09:26:10.683Z"},"facts":[],"events":[{"id":"event-53362","date":"2026-08-04T08:38:05.000Z","title_te":"విమానం ఎక్కాలన్న మీ కల ఫ్రీగా తీర్చుకోండి! 20,000 ఉచిత టిక్కెట్లు ఇస్తున్న ఇండిగో","body_te":"ఇండిగో 20వ వార్షికోత్సవం సందర్భంగా ప్రయాణికులకు భారీ ఆఫర్ ప్రకటించింది. ఆగస్టు 4 నుంచి 6, 2026 మధ్య అధికారిక ఛానెళ్ల లో దేశీయ విమాన టిక్కెట్లు బుక్ చేస్తే, 20,000 మంది వరకు ఉచిత టిక్కెట్లు గెలుచుకునే అవకాశం ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/indigo-20th-anniversary-offer-win-free-flight-tickets-worth-10000-on-domestic-bookings-1880586.html"}]}]}