{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vimarsalaku-samaadhaanam-cheppaleka-beeaar-es-pai-buradajalludaa","title_te":"విమర్శలకు సమాధానం చెప్పలేక బీఆర్‌ఎస్‌పై బురదజల్లుడా?","section":"తాజా","status_line":"విమర్శలకు సమాధానం చెప్పలేక బీఆర్‌ఎస్‌పై బురదజల్లుడా?","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-26T12:38:36.368Z"},"facts":[],"events":[{"id":"event-89862","date":"2026-08-26T12:20:40.000Z","title_te":"విమర్శలకు సమాధానం చెప్పలేక బీఆర్‌ఎస్‌పై బురదజల్లుడా?","body_te":"ప్రజా సమస్యలపై నిలదీస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకుడు రేగా కాంతారావును విమర్శించడమే కాంగ్రెస్‌ నాయకులు పనిగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ ముస్లిం మైనారిటీ ఆళ్ల‌ప‌ల్లి మండ‌లాధ్య‌క్షుడు మొహమ్మద్ ఆదాం, యూత్ నాయ‌కుడు మిరియాల చింటూ మండిపడ్డారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/badradri-kothagudem/is-it-a-case-of-slinging-mud-at-brs-because-of-inability-to-answer-criticisms-2494739"}]}]}