{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vimdees-moodosaaree-vande-varald-kap-lo-aatometik-kvaaliphikesha","title_te":"విండీస్‌ మూడోసారీ.. వన్డే వరల్డ్‌కప్‌లో ఆటోమేటిక్‌ క్వాలిఫికేషన్‌ ఆశలు ఆవిరి","section":"తాజా","status_line":"విండీస్‌ మూడోసారీ.. వన్డే వరల్డ్‌కప్‌లో ఆటోమేటిక్‌ క్వాలిఫికేషన్‌ ఆశలు ఆవిరి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T20:30:59.614Z"},"facts":[],"events":[{"id":"event-64059","date":"2026-08-10T19:30:27.000Z","title_te":"విండీస్‌ మూడోసారీ.. వన్డే వరల్డ్‌కప్‌లో ఆటోమేటిక్‌ క్వాలిఫికేషన్‌ ఆశలు ఆవిరి","body_te":"వరుసగా రెండు వన్డే ప్రపంచకప్‌లు గెలిచిన వెస్టిండీస్‌కు మరోసారి ఝలక్‌. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యమివ్వబోయే వన్డే ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని ఆ జట్టు కోల్పోయింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/the-west-indies-winners-of-two-odi-world-cups-2479501"}]}]}