{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vimta-restaaremt-hotal-lopala-26-samaadhulu","title_te":"వింత రెస్టారెంట్.. హోటల్ లోపల 26 సమాధులు","section":"తాజా","status_line":"వింత రెస్టారెంట్.. హోటల్ లోపల 26 సమాధులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T07:40:05.559Z"},"facts":[],"events":[{"id":"event-49841","date":"2026-08-02T07:19:10.000Z","title_te":"వింత రెస్టారెంట్.. హోటల్ లోపల 26 సమాధులు","body_te":"అహ్మదాబాద్‌లోని లాల్ దర్వాజా ప్రాంతంలో ఉన్న ‘న్యూ లక్కీ రెస్టారెంట్’లో టేబుళ్ల మధ్యే 26 సూఫీ సాధువుల సమాధులు ఉండటం ప్రత్యేకత. వాటిని తొలగించకుండా సంరక్షిస్తూ గత 75 ఏళ్లుగా హోటల్ నిర్వహిస్తున్నారు. మసాలా చాయ్, బన్ మస్కాకు ప్రసిద్ధి చెందిన ఈ రెస్టారెంట్ ఇప్పుడు చారిత్రక ప్రాధాన్యంతో పాటు ప్రముఖ పర్యాటక ఆకర్షణగా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/viral/ahmedabads-unique-restaurant-where-customers-dine-among-26-tombs-video-tv9d-1878995.html"}]}]}